తెలుగు వార్తలు » manila
ఫిలిప్పీన్స్ కు చెందిన ఓ మహిళ శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈమె ప్రయాణిస్తున్న విమానం నగరంలో ఎమర్జెన్సీ లాండింగ్ కాగానే.. పండంటి బిడ్డ పుట్టాడు. 37 వారాల గర్భవతి అయిన ఈమె.. దుబాయ్ నుంచి మనీలాకు ‘ సెబు పసిఫిక్ ‘ విమానంలో ప్రయాణిస్తుండగా పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో అత్�