తెలుగు వార్తలు » Manikonda
వందేళ్ళలో ఇది రెండో సారి అంటే అర్థం చేసుకోవచ్చు. రాజధాని భాగ్యనగంలో కురిసిన వర్షాలు సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడమేకాదు, ప్రజల్ని భయకంపితుల్ని చేశాయి. ఇంకా చేస్తున్నాయి. నగరంలో బీహెచ్‌ఈఎల్, ఎల్బీనగర్, నిజాంపేట్, అమీర్ పేట్, ఫిల్మ్ నగర్, మణికొండ, మెహదీపట్నం సహా పలు ప్రాంతాల్లో మూడోరోజు రాత్రికూడా ఎడతెరిపిలేని వర్�
ఫీజుల వసూళ్ల విషయంలో ప్రయివేట్ స్కూళ్ల యాజమాన్యాల అరాచకాలకు అడ్డుకట్టవేయాలని సినీ నటుడు శివబాలాజీ దంపతులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరారు. ముఖ్యమంత్రి మీద గౌరవంతో, విశ్వాసంతో ఈ మేరకు విన్నవించుకుంటున్నామని తెలిపారు. ప్రయివేటు స్కూల్స్ టోటల్ ఫీజును ట్యూషన్ ఫీజు గా చూపించి కట్టమనడం దారుణమని వాళ్లు వ్యాఖ్యాన
సినీ నటుడు శివ బాలాజీ ఫిర్యాదుపై స్పందించిన విద్యాశాఖ స్పందించింది. మణికొండలోని మౌంట్ లిటరజీ స్కూల్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. షోకాజ్ నోటీసులుపై స్కూల్ యాజమాన్యం వివరణ ఇచ్చింది.
సీరియల్ నటుడు మధుప్రకాష్ భార్య భారతి మృతిపై ఆమె తల్లి తిరుమల కూడా స్పందించారు. మధు ప్రకాషే తన కూతురును హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఆరోపించారు. సీరియల్లో నటిస్తున్న మరో మ హిళతో మధు ప్రకాష్‌కి వివాహేతర సంబంధం ఉందని.. ఆమె పరిచయంతో తన కూతురుని నిర్లక్ష్యం చేసాడని అన్నారు. రెండు సంవత్సరాల నుంచి తన కూతురిని వేధిం�
సీరియల్ నటుడు మధు ప్రకాష్ భార్య భారతి తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నటుడు మధు ప్రకాష్ స్పందిస్తూ.. భారతి మానసికంగా డిప్రెషన్‌కు గురైందని.. అందుకే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందన్నారు. పిల్లలు లేకపోవడంతో మానసికంగా బాధపడేదని చెప్పారు. అలాగే.. నన్ను కూడా చాలా ఇబ్బందులకు గురి చేసేది
సీరియల్ నటుడు మధుప్రకాష్ అరెస్టయ్యాడు. అదనపు కట్నం కోసం వేధింపుల కేసులో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. కాగా నిన్న రాత్రి మధుప్రకాష్ భార్య భారతి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌లోని మణికొండ పంచవటి కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. మధుప్రకాష్ వేధింపులే భారతి ఆత్మహత్యకు కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాగా.. భార్యభర