తెలుగు వార్తలు » Manikarnika Movie Controversy: Kangana Controversial comments on Krish
బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్.. డైరెక్టర్ క్రిష్‌పై మరోసారి నోరు జారింది. వీరిద్దరూ ‘మణికర్ణిక: ఝాన్సీ కీ రాణి’ సినిమాకి కలిసి పనిచేశారు. అయితే కొన్ని తగాదాల కారణంగా మధ్యలోనే ఈ చిత్రం నుంచి వచ్చేశారు క్రిష్. అనంతరం కంగనా ఈ సినిమా పూర్తి చేసింది. అయితే ఈ సినిమా విడుదల సందర్బంగా.. ఇటు క్రిష్, అటు కంగనా ఇద్దరూ హాట్ హాట్ క�