తెలుగు వార్తలు » Manikarnika Full Movie
ముంబై: మణికర్ణిక సినిమాతో ఇటు నటిగా అటు దర్శకురాలి గా తనేంటో నిరూపించుకుంది కంగనా రనౌత్. అంతేకాదు సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మధ్య క్రిష్ కు, కంగనా కు మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి క్రిష్ పై విరుచుకుపడింది కంగనా. క్రిష్ డైరెక్ట్ చేసిన ‘మహానా�