తెలుగు వార్తలు » manikandan accused
తమిళనాడు తిరుచ్చిరాపల్లి జిల్లాలో జరిగిన లలితాజువెల్లరీ కేసు మలుపులమీద మలుపులు తిరుగుతోంది. ఈ జువెల్లరీ నుంచి రూ. 13 కోట్ల విలువైన నగలను దోపిడీ దొంగలు దోచుకుపోయిన విషయం తెలిసిందే. ఈ కేసులో 32 ఏళ్ళ మణికందన్ అనే దొంగను పోలీసులు గత శుక్రవారం అరెస్టు చేశారు. కొన్నేళ్లుగా ఇతగాడు దొంగతనాలకు, దోపిడీలకు పాల్పడుతూ వచ్చాడని వార�