తెలుగు వార్తలు » manika batra
ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించిన బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు అరుదైన గౌరవం దక్కనుంది. దేశంలోనే మూడో అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్ కోసం సింధు పేరును కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌కు ఆరు సార్లు ప్రపంచ చాంపియన్, దిగ్గజ బాక్స