తెలుగు వార్తలు » Manifesto 2019
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది. భారతీయ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించడమే తమ ఎన్నికల మ్యానిఫెస్టో అని ఆ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా ఇవ్వాలన్న డిమాండ్ కూడా చేశారు. కేంద్ర సర్కారు ఏర