తెలుగు వార్తలు » Mani Ratnam Ponniyan Selvan
లెజండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తోన్న భారీ బడ్జెట్ పీరియాడిక్ చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. కల్కి కృష్ణమూర్తి రచించిన పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ మూవీపై అప్పుడెప్పుడే అధికారిక ప్రకటన చేశారు. అయితే కారణాలు తెలీదు గానీ.. షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. దానికి తోడు ఆ మధ�