తెలుగు వార్తలు » Mani Ratnam and my character were the reasons chose 'Kadal'
‘ఓ సారి అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ తో మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. దాంతో ఊహించనంతగా 110 కిలోల బరువు పెరిగాను. కోలుకున్న తర్వాత డైరెక్టర్ మణిరత్నం గారు ఇచ్చిన డైట్ ప్లాన్‌తో బరువు తగ్గాను’ అని పేర్కొన్నారు స్టార్ యాక్టర్ అరవింద్‌స్వామి.