తెలుగు వార్తలు » Mani Karnika
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎప్పుడూ ఏదో ఒక వ్యాఖ్యలు చేస్తూ.. వివాదాలతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఇప్పుడు కూడా అలాంటి వ్యాఖ్యలే చేసింది. సెక్స్ గురించి మాట్లాలంటే చాలామంది ఆలోచిస్తారు. అలాంటిది ఆమె మాత్రం ఏకంగా బహిరంగానే సెక్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. న్యూఢిల్లీలో జరుగుతున్న ఇండియా టుడే మైండ్ రాక్స్ 2019