తెలుగు వార్తలు » Mani Bhushan Sharma
సార్వత్రిక ఎన్నికల్లో ఒక్కోసారి అధికార పార్టీ అభ్యర్ధినే ప్రజలు గుర్తుపట్టడం కష్టంగా మారుతోంది. దీంతో ఓటర్లను ఆకర్షించేందుకు ఎన్నో రకాల వేషాలు వేస్తుంటారు. ఇక స్వత్రంత్ర అభ్యర్ధుల విషయం చెప్పేదేముంది.. ఏదో ఒక రకంగా గుర్తింపు పొందడానికి నానాపాట్లు పడుతుంటారు. ఆ కోవలోదే బీహార్‌లో జరిగిన ఓ వింత సంఘటన ఇది. బీహార్‌లోని