తెలుగు వార్తలు » MANI
కరాచీ: పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. బీసీసీఐకి వ్యతిరేకంగా డీఆర్సీ (డిస్పూట్ రెజొల్యూషన్ కమిటీ)లో వేసిన కేసులో చుక్కెదురైంది. 2014లో ద్వైపాక్షిక సిరిస్ ఆడేందుకుగాను కుదిరిన ఒప్పందాన్ని విస్మరించినందుకు 450 కోట్లకు పైగా నష్టపరిహారం చెల్లించాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఐసీసీ డీఆర్సీలో క�