తెలుగు వార్తలు » ManHeart Right Side
అనుకోకుండా చిన్న దెబ్బతగిలిందని డాక్టర్ల దగ్గరకు వెళ్లిన ఓ వ్యక్తి..తన శరీరంలోని అవయవాలు వ్యతిరేక స్థానాల్లో ఉన్నట్టు తెలిసి నిర్ఘాంతపోయాడు ! పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నారాయణరావుపల్లి గ్రామానికి చెందిన కనకయ్య ఏనిమిదేళ్ల క్రితం అనుకోని ప్రమాదంలో గాయపడ్డాడు. దీంతో స్థానిక ఆస్పత్రికి వెళ్లగా అక్కడి