తెలుగు వార్తలు » Manhattan
ఆసక్తికరమైన ట్వీట్లు చేయడంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా ఎప్పుడూ ముందే ఉంటారు. తాజాగా ఆయన ఓ వీడియోను పోస్టు చేశారు. అమెరికాకు చెందిన కమేడియన్ క్యూపార్క్ మన బాలీవుడ్ స్టార్ల స్టెప్పులను ఇమిటేట్ చేస్తున్న వీడియోను పోస్టు చేశారు. న్యూయార్క్‌లోని బాగా రద్దీగా ఉన్న ప్రదేశంలో ఆయన వచ్చీ రాని స్టెప్పులేయడ
అమెరికా రాజధాని న్యూయార్క్ కరెంట్ కోతతో అల్లాడిపోయింది. దాదాపు ఆరు గంటల పాటు విద్యుత్ నిలిచిపోయి అంధకారం ఆవహించింది. ఈ సమయంలో అక్కడక్కడా దోపిడీలు జరగడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సాంకేతిక సమస్యలే ఈ విద్యుత్ కోతకు కారణమని అధికారులు తెలిపారు. 1977 తరువాత ఈ స్థాయిలో పవర్ కట్ ఇదే మొదటిసారని వారు చెబుతున్నారు.
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో అద్భుతం ఆవిష్కృతమైంది. సాయంత్రం వేళ ఆకాశంలో సూర్యాస్తమయం కనువిందు చేసింది. ఆ సుందర దృశ్యాన్ని కనులార వీక్షించి పరవశించిపోయిన స్థానికులు… కెమెరాల్లో బంధించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనపై అత్యాచారం చేసినట్లు మహిళా జర్నలిస్ట్ ఇ. జీన్ కర్రోల్ ఆరోపణలు చేశారు. 23ఏళ్ల క్రితం(1995-96కాలంలో) ట్రంప్ తనపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు ఆమె ప్రకటించారు. న్యూయార్క్‌లోని ఓ డిపార్ట్‌మెంట్ స్టోర్‌లో ఉన్న డ్రస్సింగ్ రూమ్‌లో ఈ ఘటన జరిగిందని ఆమె అన్నారు. దాన్ని గుర్తు చేసుకున్న ఆమె.. ఆ
న్యూయార్క్‌లో హెలిక్యాప్టర్ కుప్ప కూలింది. ఆకాశంలో చక్కర్లు కొట్టి నదిలో పడిపోయింది. చాపర్‌లోని ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మంటాన్ పట్టణం సమీపంలోని హడ్సన్ నదిలో కూలిపోయింది. సమీపంలోని ఎయిర్‌పోర్టు నుంచి ఫ్యూయల్ నింపుకున్న కాసేపటికే సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ముందుకు వెళ్లలేక, పైకి వెళ్లలేక కంట్రోల్ తప్పి నది
ఒకప్పుడు ప్రపంచంలోనే 11 నెలల పాటు అతి పెద్ద బిల్డింగ్‌గా పేరుగాంచిన క్రిస్లర్ బిల్డింగ్ ఇప్పుడు అమ్మకానికి అందుబాటులో ఉంది. ఇంత ఘనత కలిగిన ఈ బిల్డింగ్‌ను ప్రస్తుత యజమానులు కేవలం 15 కోట్ల డాలర్లు (సుమారు రూ.1050 కోట్లు)కే అమ్మేస్తున్నారు. న్యూయార్క్ సిటీలోని మన్‌హటన్‌లో ఈ బిల్డింగ్కు ఆర్ట్ డెకో మాస్టర్‌పీస్‌గా పేరుంది. ఈ �