తెలుగు వార్తలు » Manguluru
సవరించిన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా కర్నాటకలోని మంగుళూరులో డిసెంబరు 19 న హింసాత్మక నిరసనకు పాల్పడిన మూకలను గుర్తించారు పోలీసులు.. వారిలో అనేకమంది పెద్ద ఎత్తున పోలీసులపై రాళ్ళ వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో ఖాకీలు తప్పనిసరిగా తమ తుపాకులకు పని చెప్పక తప్పలేదు. సుమారు 150 నుంచి 200 మంది ఆందోళనకారులు ఒక చోట గుమ�
ఎన్నార్సీ, సీఏఏలను వ్యతిరేకిస్తూ కర్నాటకలోని మంగుళూరులో ఈ నెల 22 న జరిగిన హింసాత్మక ఆందోళనల్లో ఇద్దరు మరణించారు. పలువురు గాయపడ్డారు. ఈ నగరంలో 144 సెక్షన్ అమలులో ఉన్నప్పటికీ.. పెద్ద సంఖ్యలో నిరసనకారులు వీధుల్లోకి వచ్చి.. పోలీసులపై రాళ్లు రువ్వారు. ఓ ఆటో ట్రాలీలో రాళ్లను తీసుకొచ్చిన ఆందోళనకారులు వాటిని పోలీసులపైకి విసరడం,