తెలుగు వార్తలు » mangroves
మహారాష్ట్రలో..ముఖ్యంగా రాజధాని ముంబైని మళ్ళీ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. సుమారు వారం రోజుల క్రితమే వర్షాలు వరదలతో సిటీ సతమతమయింది. ఇప్పుడిప్పుడే తేరుకొంటోందని అనుకుంటే తిరిగి అదే పరిస్థితి పునరావృతమయింది. ఇటీవలి మాదిరే మళ్ళీ భారీ వర్షాలతో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమై.. ప్రజలు ఇబ్బ�