తెలుగు వార్తలు » MANGOLIA
రష్యా, మంగోలియా సరిహద్దుల్లోని తువా ప్రాంతమది ! అక్కడి దట్టమైన అటవీ ఏరియాలో ఇటీవల తమతో వేటకుక్కలను తీసుకుని వేటకు బయల్దేరారు కొందరు హంటర్లు. వేటాడుతుండగా వారి కుక్కలు హఠాత్తుగా ఓ గుహలోకి దారి తీసి అక్కడే మొరుగుతూ నిల్చుండిపోయాయి. హంటర్లు ఆ గుహలోకి వెళ్లిచూసేసరికి తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. ఓ వ్యక్తి అచ్ఛు శవంలా, మ