తెలుగు వార్తలు » mangoes sale on phone call
తెలంగాణ హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్ ఇటీవల ప్రవేశపెట్టిన ‘‘ఫోన్ కొట్టు.. మ్యాంగో పట్టు..’’ ఆఫర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎవరికైనా సహజసిద్ధంగా పండించిన.. అంతే సహజంగా మగ్గబెట్టిన మామిడి పళ్ళు కావాలంటే...