తెలుగు వార్తలు » mangoes door delivery by postal staff
ట్విన్ సిటీస్ లో తెలంగాణాలోని తపాలాశాఖ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రైతుకు-వినియోగదారుడికి వారధి పాత్ర పోషిస్తుంది. మాములుగా ఉత్తరాలు పంచే ఉద్యోగులు… ప్రజంట్ మామిడి పండ్లను చేరవేస్తున్నారు. వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, తెలంగాణ తపాలా సర్కిల్ చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్ కె.సంధ్�