తెలుగు వార్తలు » Mango Orchard
చంద్రయాన్-2 మిషన్ ‘ సారథి ‘ , ఇస్రో చైర్మన్ డా. కె. శివన్ జీవితం పూలపాన్పు కాదట.. అతి సామాన్య జీవితం నుంచి తాను వచ్చానని ఆయన చెప్పుకున్నారు. తన తండ్రి ఓ రైతు అని, కాలేజీలో అడుగు పెట్టేంత వరకు తాను కాళ్లకు చెప్పులు కూడా లేకుండా నడిచానని ఆయన ఓ ఇంటర్వ్యూ లో తెలిపారు. నా స్టూడెంట్ లైఫ్ లో ట్రౌజర్లు కాకుండా ధోతీలు మాత్రమే ధరించ