తెలుగు వార్తలు » Mango Man Kalimulla
బీజేపీ జాతీయాధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేరుతో త్వరలోనే కొత్త రకం మామిడి పండ్లు మార్కెట్‌లోకి రానున్నాయి. ఇకపోతే దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తర్వాత అమిత్ షాకు జనాల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీ సాధించడంలో అమిత్ షా ప్రమేయం చాలావరకూ ఉండనే చెప్పాలి. ఈ