తెలుగు వార్తలు » Mango Chutney
ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ సరదాగా ఉంటారట.. బహుశా అందుకే ఆయన సమోసాల ఫోటోను తన ట్విటర్ లో పోస్ట్ చేస్తూ.. భారత ప్రధాని మోదీతో కలిసి వీటిని షేర్ చేసుకోవాలని ఉందన్నారు. (ఇద్దరు ప్రధానులూ జూన్ 4 న వీడియో మీట్ ద్వారా కలుసుకోనున్నారు మరి!) ‘సన్ డే సమోసా ! విత్ మ్యాంగో చట్నీ.. అన్నీ స్క్రాచ్ నుంచి చేసినవే.. ఈ వారం వీడియో లిం�