తెలుగు వార్తలు » Manglore police
మిస్టరీగా మారిన కేఫ్ కాఫీ డే (సీసీడీ) వ్యవస్థాపకుడు సిద్ధార్థ మృతిపై దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. సంచనలం సృష్టించిన ఈ కేసులో కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్( సీఎఫ్ఓ)తో పాటు పలువుర్ని ప్రశ్నించనున్నారు. జపాన్‌లోని టోక్యోలో ఉన్న సీఎఫ్ఓ, ఇతర అధికారులకు పోలీసులు ఇప్పటికే ఈ మెయిల్ చేసినట్టుగా తెలుస్తోంది. సిద్ధా�