తెలుగు వార్తలు » Manglagiri MLA Alla Ramakrishna Reddy
ఏపీ హైకోర్టులో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి చుక్కెదురైంది. మంగళగిరి మండలం ఆత్మకూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం అక్రమ నిర్మాణమని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు ఎమ్మెల్యే ఆర్కే.