తెలుగు వార్తలు » Mangesh
కులాంతర వివాహం చేసుకున్నందుకు కక్షగట్టిన పెద్దలు.. నవ దంపతులపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో యువతి చనిపోగా.. భర్త మృత్యువుతో పోరాడుతున్నాడు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లాలో జరిగిన ఈ దారుణం ఆలస్యంగా బయటపడింది. నిగోజ్ గ్రామానికి చెందిన మంగేష్ రాణ్ సింగ్, రుక్మిణిలు ప్రేమించుకుంటున్నారు. ఇంట్లో పెద్దవాళ్ల�