తెలుగు వార్తలు » Mangayamma
ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్ ద్వారా సెప్టెంబర్ 5న ఆడకవలలకు జన్మనిచ్చి.. 74ఏళ్ల వయసులో తల్లిదండ్రులై తమ చిరకాల కోరికను నెరవేర్చుకున్న ఎర్రమట్టి రాజారావు, మంగాయమ్మ దంపతులు ఎక్కడున్నారన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. వారికి తెలిసిన వారందరికీ కూడా ఇప్పుడు ఇదే ఒక ప్రశ్నగా మిగిలింది. ప్రపంచంలోనే సంచలనం రేకెత్తించిన ఈ వృద్ధు�
గతంలో 40ఏళ్ళ తర్వాత పిల్లల్ని కనాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించే వారు. తల్లీ, పిల్లా ఆరోగ్యంతోపాటు ఇతర సామాజికాంశాలు కూడా పరిగణనలోకి తీసుకుని మరీ నిర్ణయం తీసుకునేవారు. కానీ ఇపుడు పరిస్థితి మారుతోంది. ముదిమి వయసులోని పిల్లల్ని కనేందుకు మొగ్గు చూపుతున్నారు పలువురు. ఈ తరహా ఉదంతాలు తెలుగు నేలపై జోరందుకున్నాయి. ఇటీవల గుంట
ఈ పైన ఫొటోలో చూస్తోన్న బామ్మను గుర్తుపట్టారు కదా..! ఈ 74 ఏళ్ల బామ్మ.. ఈ వయసులో తల్లి అయి రికార్డు సృష్టించింది. పెళ్లై 57 ఏళ్లు అయినా.. పిల్లలు లేకపోవడంతో.. ఈ దంపతులు చాలా బాధపడ్డారు. వారికి తెలిసినవారి ద్వారా.. సరోగసి చేయించుకుని.. పెద్దవయసులో.. తల్లిదండ్రులు అయ్యారు. వీరికి ఇద్దరు కవలలు (ఆడపిల్లలు) జన్మించారు. దీంతో.. ఆ ముసలి తల్�
పిల్లలు కావాలనే బలమైన కోరిక ఆ బామ్మను అమ్మను చేస్తోంది. పెళ్లైన 57ఏళ్ల తరువాత 74ఏళ్ల వయసులో ఆమె కల నెరవేరింది. నవమాసాలు మోసి ఇప్పుడు కవలలకు జన్మనిచ్చింది. ఈ అద్భుతం ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. సిజేరియన్ ద్వారా ఈ బామ్మకు కవలలు పుట్టారు. పుట్టిన కవలలిద్దరూ ఆడపిల్లలే. గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సిజేరియన్ ద్వారా ఆమెకు