తెలుగు వార్తలు » mangalyaan
ఆధునిక సాంకేతిక ప్రపంచంలో.. అంగారకుడిపై ఏముందో తెలుసుకోవాలన్న ఆసక్తి రోజురోజుకు ఎక్కువైపోతోంది. భారత్ ఇప్పటికే ‘మంగళయాన్’ పేరుతో మార్స్ మిషన్ చేపట్టగా, ఈ నెల 20న యూఏఈ కూడా
అంతరిక్ష రంగంలో ఇస్రో సాంకేతికంగా మరో విజయాన్ని సాధించింది. ఇస్రోకు చెందిన ‘మంగళ్ యాన్”.. (మార్స్ ఆర్బిటర్ మిషన్) అంగారక గ్రహానికి సంబంధించిన అద్భుతమైన అతి పెద్ద ఇమేజ్ ని క్యాప్చర్ చేయగలిగింది. దీన్ని అంతు తెలియని (మిస్టీరియస్) ‘ఫోబోస్’ ఇమేజీగా పేర్కొంటూ ట్వీట్ చేసింది. మార్స్ కలర్ కెమెరా ఈ గ్రహానికి సంబంధించ�
మానవుడు భూమి మీదే ఉంటాడా. మిగతా చోట్ల జీవ జలం ఉండదా. మిగతా గ్రహాల్లో ఎవరు ఉండరా అనే అనుమానం చాలా కాలంగా మనిషిని తొలుస్తున్న ప్రశ్న. ఈ విషయం పై చాలా పరిశోధనలు జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి. కొన్ని వింత జీవులు, కొత్త జంతువులు అప్పుడప్పుడు కనిపిస్తున్నాయి. ఫలితంగా సందేహాలు పెరుగుతున్నాయి. ఏలియన్స్ లాంటి వ్యక్తులు ఉన్నారేమో