తెలుగు వార్తలు » Mangaluru coast
సముద్రంలో పడవ బోల్తా పడటంతో నలుగురు మత్యకారులు గల్లంతయ్యారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరు సమీపంలో జరిగింది. మంగళూరు సమీపంలోని అరేబియా సముద్రంలో మత్స్యకారుల పడవ బోల్తా పడింది.