తెలుగు వార్తలు » mangalore airport bomb
మంగుళూరు విమానాశ్రయంలో బాంబు కేసు మలుపులు తిరుగుతోంది. నిందితుడు ఆదిత్యరావును కష్టడీలోకి తీసుకున్న పోలీసులకు షాక్‌లు తగులుతున్నాయి. అతడి బ్యాంకు లాకర్లో లభ్యమైన అనుమానస్పద రసాయనం ఏంటన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. సదరు పొడి ఏంటన్నది నిర్దారణ పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. అది ప్రాణాలను హరించే సైనైడ్