తెలుగు వార్తలు » mangalhat police
రాజాసింగ్ పేరు రౌడీషీటర్ల జాబితాలో ఉండటం బీజేపీలో దుమారాన్ని రేపుతోంది. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనను పోలీసులు ఇలా అవమానించినా పార్టీ నాయకత్వం స్పందించక పోవడం పట్ల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా పార్టీలో తనకు పెద్దగా గుర్తింపు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు