తెలుగు వార్తలు » mangalhat area
లాక్‌డౌన్ సడలింపులపై కేంద్ర మార్గదర్శకాలు విడుదల అయిన నేపథ్యంలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఓ ట్వీట్ చేశారు.
ఇన్ఫెక్షన్ బారిన పడిన చాలా మందిలో లక్షణాలేవీ బహిర్గతం కాకపోతుండటంతో.. వారి నుంచి కుటుంబంలోని వేరే వాళ్లకు వైరస్ సోకుతోంది. ఓ యువకుడి ద్వారా ఆ ఇంట్లోని 16 మంది వైరస్ బారిన పడటం తీవ్ర కలకలం రేపుతోంది.
ఓల్డ్ సిటీలోని జియాగుడ, మంగళ్‌హాట్ ప్రాంతాలు ఇప్పుడు కరోనాకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి.ఈ రెండు ప్రాంతాలూ హాట్‌స్పాట్లుగా మారాయి.