తెలుగు వార్తలు » Mangalagirialla Rama Krishna Reddy
మంగళగిరి : నా సోదరుడు లాంటి వ్యక్తి ఆర్కే..ఐదేళ్లుగా మీ కోసమే పనిచేస్తున్నాడు. ఆర్కేకు ఓటేస్తే.. మీ ఆస్థులను దోపిడిదారుల నుంచి కాపాడుతాడు.. మీ కుటుంబాలకు అండగా ఉంటాడు.. నా కేబినేట్‌లో మంత్రిగా ఉంటాడు’ అని జగన్ మంగళగిరి ప్రజలకు హామి ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో చివరి రోజున మంగళగిరిలో జరిగిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు.