తెలుగు వార్తలు » Mangalagiri court
ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్, దివంగత నేత కోడెల శివ ప్రసాద్ తనయుడు శివరామ్‌కు మంగళగిరి కోర్టులో ఊరట లభించింది. ఏపీ శాసనసభకు సంబంధించిన ఫర్నిచర్ గుంటూరులోని తన హీరో హోండా షోరూమ్‌కు తరలించినట్టు ఆయనపై తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై హైకోర్�