తెలుగు వార్తలు » Mangalagiri constituency
రాజధానిని మూడుగా విభజించటం ఏపీలో రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. రాజధానిలో ప్రజాప్రతినిధులు ప్రజల వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. తాడికొండ, మంగళగిరి ఎమ్మెల్యేల పరిస్థితి ముందు నుయ్య వెనుక గొయ్యి అన్నట్టుగా మారింది. ఏపీ రాజధాని అమరావతిని, తాడికొండ నియోజకవర్గంలోని తుళ్లూరు కేంద్రంగా ఏర్పాటుచేశారు. ఇక మంగళగిరిలో�
ఎన్నికల వేళ గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్రిష్టియన్ పేట పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎన్నికల అధికారుల తీరును నిరసిస్తూ మంత్రి నారా లోకేశ్ ధర్నాకు దిగారు. ప్రతిగా వైకాపా శ్రేణులు సైతం నిరసనకు దిగాయి. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తెదేపా, వైకాపా వర్గీయులు పోటాపోటీగా నినాదాలు చేశారు. ఇరువర్గ
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మంగళగిరి నుంచి పోటీలో ఉన్న మంత్రి నారా లోకేశ్ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయనకు మద్దతుగా ఆదివారం నుంచి నారా బ్రాహ్మణి బరిలోకి దిగారు. ఏలాగైనా ఈ నియోజవర్గంలో పచ్చ జెండా ఎగురవేసి, 30 ఏళ్ల చరిత్రను మార్చాలని టీడీపీ భావిస్తోంది. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామక�
ఏపీ ఎన్నికల్లో మంగళగరి నుంచి థర్డ్ జెండర్ తమన్నా సింహాద్రి బరిలోకి దిగారు. అసెంబ్లీ స్వతంత్ర అభ్యర్థిగా మంగళగిరి ఎమ్మార్వో ఆఫీసులో నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. రాష్ట్రంలో మొట్టమొదటి థర్డ్ జెండర్‌గా ప్రజాసేవ చేసేందుకు ముందుకు వస్తున్నానని ఆశీర్వదించాలని కోరారు. మంగళగిరి టికెట్ కో�