తెలుగు వార్తలు » Mangalagiri constancy
ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్నవేళ అభ్యర్థుల జాబితాపై రాజకీయ పార్టీలు తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. అయితే టీడీపీలో.. ఎక్కడి నుంచి ఎవరి బరిలోకి దింపాలనేదానిపై సీఎం చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగానే ఐటీశాఖ మంత్రి నారాలోకేష్ ఈ సారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. అయితే.. ఆయన ఎక్కడి నుంచి పో�