జనసేన రాష్ట్ర కార్యాలయంలో నేడు జనసేన వీరమహిళలకు శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాన్ని జనసేన పీఎసీ సభ్యులు నాగబాబు, వీర మహిళలు జ్యోతి వెలిగించి ప్రారంభించారు. గుంటూరు, కృష్ణాజిల్లాలలో వీర మహిళలకు నేడు శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి.
పోట్లాడుతున్న ఒక ఎద్దు అకస్మాత్తుగా వచ్చి రోడ్డు వెంట వెలుతున్న అడ్వకేట్ ను ఢీ కొట్టింది. లేచి వెళ్ళే లోపలే మరొసారి పొడిచింది. దీంతో ఏం జరిగిందో తెలిసే లోపలే..
ఇకపై పాలిటిక్స్‌లో స్పీడ్ పెంచనున్నారు పవన్ కల్యాణ్. విజయదశమి నుంచి రాష్ట్ర పర్యటన చేయనున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS).. సీనియర్ రెసిడెంట్లు/ సీనియర్ డెమాన్స్ట్రేటర్లు పోస్టుల (Senior Resident Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..
ఎవరికైనా ఉత్త పుణ్యానికి డబ్బులు ఏం చేస్తారు..హాయిగా వాడేసుకుంటారు..కాదా..? కానీ, ఇక్కడో వ్యక్తి మాత్రం తనకు అనుకోకుండా వచ్చిన కోట్ల రూపాయల డబ్బును తనది కాదని తెలిసి తిరిగి ఇచ్చేశాడు..ఇలాంటి వాళ్లు కూడా ఉంటారా..? అని ఆశ్చర్యపోకండి..ఎందుకంటే.
Gang selling newborn babies: ఆర్థిక ఇబ్బందులతో ఆడశిశువునే విక్రయించాడు ఓ ప్రబుద్దుడు. గుంటూరు జిల్లా (guntur district) లోని మంగళగిరి గండాలయ్య పేటలో మనోజ్ కుటుంబంతో నివసిస్తున్నాడు.
JanaSena Party formation day: ఇది కేవలం ఆవిర్భావ సభ మాత్రమే కాదు.! భవిష్యత్ ఆశల వారధి సభ. తెలుగు ప్రజల ఐక్యత, అభివృద్ధి కోసం జరిగే సభ.! ప్రజల ఇబ్బందులపై గళమెత్తుతా..! ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతా..! సభా వేదిక నుంచే భవిష్యత్ రాజకీయాలకు దిశానిర్దేశం చేస్తా…!
JanaSena Party formation day: ఇది కేవలం ఆవిర్భావ సభ మాత్రమే కాదు.! భవిష్యత్ ఆశల వారధి సభ. తెలుగు ప్రజల ఐక్యత, అభివృద్ధి కోసం జరిగే సభ.! ప్రజల ఇబ్బందులపై గళమెత్తుతా..!
Selfie video: గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలం నవులూరు మక్కేవారిపేటలో గత నెల27వ తేదీన చోటు చేసుకున్న యువకుని ఆత్మహత్య కేసు కలకలం రేపుతోంది. ఆ కేసులో తాజాగా కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.
Guntur District Crime News: ఏపీలోని గుంటూరు జిల్లాలో నయామోసం వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే పీఏ అంటూ ఓ వ్యక్తి పలు దుకాణాదాలకు కుచ్చుటోపి పెట్టాడు.