తెలుగు వార్తలు » mangala Samaraweera
శ్రీలంక పేలుళ్ల నేపథ్యంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ఉండాలని ఆర్థిక మంత్రి మంగల సమరవీర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కుల, మతాలతో సంబంధం లేకుండా మానవీయ కోణంలో ఆలోచించి బుద్దిస్టులు, క్రిస్టియన్లు, హిందు, ముస్లింలంతా.. క్షతగాత్రులకు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. కులాలు, మతాలను పక్కనపెడితే.. మనమంతా మనుషులం అని, ఆ స్ఫూర