తెలుగు వార్తలు » Mangal Pandey
బీహార్ మంత్రి మంగల్ పాండే వీడియో వైరల్ అవుతోంది. అందులో ఆయన మ్యాచ్‌కు సంబంధించిన వివరాల్ని అడిగినట్లు కనిపిస్తోంది. దీనిపై నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఓ వైపు చిన్నారుల ప్రాణాలు పోతుంటే క్రికెట్ స్కోర్ కావాల్సి వచ్చిందా.. ? అని ప్రశ్నిస్తున్నారు. బీహార్‌లోని ఏఈఎస్ అనే వ్యాధి కుదిపేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్�