తెలుగు వార్తలు » Manfacture Soap
మేక పాలు, గొర్రె పాలను తాగాలంటే చాలా మంది విముఖత చూపుతారు. ఎందుకంటే, వాటిలో అదో రకమైన వాసన వస్తుంది. పైగా అవి తొందరగా అరగవు అని కూడా అంటుంటారు. దీంతో వాటి పాల అమ్మకాలు గానీ, కొనుగోలు గానీ పెద్దగా పట్టించుకోరు. కానీ, అత్యంత కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్న మహారాష్ట్రలోని ఉస్మానాబాద్ జిల్లా వాసులకు మాత్రం మేక పాలే జీవనా�