తెలుగు వార్తలు » Maneru Vaagu
రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు వాగులో పడి తాత మనవడు మృత్యువాతపడ్డారు. గంభీరావుపేటలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది.