తెలుగు వార్తలు » Mandya Lok Sabha Constituency
దివంగత నటుడు, కాంగ్రెస్ మాజీ ఎంపీ అంబరీశ్ సతీమణి, నటి సుమలత రాజకీయ ప్రవేశం ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. మాండ్య నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎంపీగా గెలిచిన అంబరీశ్ గతేడాది కన్నుమూశారు. దీంతో ఈ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆయన భార్య సుమలత సిద్ధమయ్యారు. అయితే ఇందుకు కాంగ్రెస్ టికెట్ ఆశించగా.. పొత్తు ధర్మంలో భ
దేవుడి ఆశీర్వాదంతోనే ముఖ్యమంత్రి అయ్యానని పదేపదే చెప్పుకుంటున్న కర్ణాటక సీఎం కుమారస్వామి ప్రస్తుతం క్లిష్టమైన సమస్యలతో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత సంకీర్ణ ప్రభుత్వం కూలిపోనుందనే చర్చలు జోరుగా సాగుతుండటం, మండ్య నుంచి పోటీ చేసిన కుమారుడు నిఖిల్ గెలుపు అంతసులువు కాదనే ప్రచారాల తరుణంలో ముఖ్యమంత్రి కుమారస్వామ�
కర్ణాటకలో మండ్య రాజకీయం రసవత్తరంగా మారుతోంది. దివంగత కన్నడ స్టార్ అంబరీష్ సతీమణి, నటి సుమలత ఇక్కడి నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తుండటంతో.. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకునేందుకు జేడీఎస్ కష్టపడాల్సి వస్తోంది. గతంలో ఈ స్థానం జేడీఎస్ కంచుకోట అయినా కూడా సుమలతపై సానుభూతి పెల్లుబికే అవకాశం కనిపిస్తుంది. జేడీఎస్ తరుపున �
బీజేపీ నేత ఎస్.ఎం.కృష్ణతో సుమలత శుక్రవారంనాడు భేటీ అయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేయాలా, ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలా అనేది ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పారు. ‘నా నిర్ణయం ఏమిటనేది ఈనెల 18న ప్రకటిస్తాను’ అని తెలిపారు. మాండ్య నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టకపోవ