తెలుగు వార్తలు » Mandya in Karnataka
'ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది'' అనే సామెత మనకు నిత్యం వినిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఓ వ్యక్తికి మాత్రం ఓ పెళ్లి కోటి రూపాయలను తెచ్చిపెట్టింది. మనం ఒక్క దెబ్బతో లక్షాధికారులు అయిపోయిన వాళ్ళను చూస్తుంటాం...
Thugs kill Three Priests : కర్నాటకలోని మాండ్యాలో ట్రిపుల్ మర్డర్ కలకలం సృష్టించింది. మాండ్యా శివార్లలోని గుట్టల్లో ఉన్న శ్రీ అరకేశ్వర దేవాలయంలో ముగ్గురు పూజారులను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా చంపేశారు. మృతులను గణేష్, ప్రకాశ్, ఆనంద్‌గా గుర్తించారు. ఉదయం దేవాలయం ఆలయం తలుపులు తెరవగానే రక్తం మడుగులో పడి ఉన్న ముగ్గురి మృతదేహా�