తెలుగు వార్తలు » Manduadih railway station
దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న క్రమంలో.. వలస కార్మికులను స్వస్థలాలకు పంపేందుకు కేంద్ర ప్రభుత్వం శ్రామిక్ ట్రైన్‌లను నడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ ట్రైన్‌ల ద్వారా.. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారిని.. వారి స్వరాష్ట్రాలకు తరలించే కార్యక్రమం కొనసాగుతోంది. ఈ ట్రైన్‌లలో వెళ్తున్న కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు