తెలుగు వార్తలు » Mandoli Jail Authorities
నిర్బయ కేసులో దోషులు తాము ఎలాగైనా ఉరిశిక్షను తప్పించుకునేందుకు వేయని ఎత్తుగడలు లేవు.. తాజాగా ఈ దోషుల్లో ఒకడైన పవన్ కుమార్ గుప్తా.. గత ఏడాది తాను ఈస్ట్ ఢిల్లీలోని మండోలీ జైల్లో ఉన్నప్పుడు ఇద్దరు పోలీసులు తనను చావబాదారని, దాంతో తన తలకు తీవ్ర గాయాలయ్యాయని.