తెలుగు వార్తలు » Mandir Neasden
ఎన్నికల వేళ నేతలకు ఓటరే దేవుడు. ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. డబ్బు, కానుకలు ఎరవేస్తుంటారు. అది ఏ దేశమైనా కావొచ్చు. నేతలందరి రూటు ఒకటే. ఎలాగైనా ఓటరు దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి. ఇదే వారి లక్ష్యం. ఇప్పుడు బ్రిటన్‌లో కూడా ఇదే జరుగుతోంది. డిసెంబర్ 12న ఆ దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి