తెలుగు వార్తలు » Mandava Venkateswara Rao
నిజామాబాద్ జిల్లా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ఇంటికి సీఎం కేసీఆర్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనను టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు కేసీఆర్. దీనిపై ఇద్దరు నేతలు కాసేపు చర్చించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో త్వరలోనే మండవ.. టీఆర్ఎస్‌లోకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కాగా నాలుగు దశాబ్దాలుగా మండవ టీడీపీలోనే క