తెలుగు వార్తలు » mandate
బీహార్ సీఎం గా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బాయ్ కాట్ చేస్తామని తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ ప్రకటించింది. అసలు ప్రజలు ఇఛ్చిన తీర్పు ఎన్డీయేకి..
బీహార్ ఎన్నికల్లో ఫ్రాడ్ జరిగిందని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ప్రజల తీర్పు తనకే అనుకూలంగా ఉందని, ఎవరో వ్యక్తి సీఎం కుర్చీపై కూర్చున్నా తనే విజేతనని ఆయన అన్నారు. ప్రధాని మోదీ, నితీష్ కుమార్ ఇద్దరూ ఈ ఎలెక్షన్స్ లో ధనాన్ని, కండబలాన్ని వినియోగించారని, ప్రజలను తప్పుదారి పట్టించారని ఆయన ధ్వజమెత్తార�