తెలుగు వార్తలు » mandasa
ఆంధ్రా సైనికుడు బోర్డర్‌లో వీరుడిగా పోరాడాడు. ఓవైపు శరీరంలోకి బుల్లెట్లు దూసుకువస్తున్నా ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాడు. దీంతో దేశం మొత్తం ఇప్పుడు అతడికి సెల్యూట్ చేస్తోంది. శ్రీకాకుళం జిల్లా మందస మండలం చిన్న లొహరిబంద గ్రామానికి చెందిన తామాడ దొరబాబు తొమ్మిదేళ్లుగా సైన్యంలో సేవలందిస్తున్నాడు. ఈ సోమవారం సాయంత్ర