తెలుగు వార్తలు » Mandamarri officials
రోజు రోజుకి కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వ కార్యాలయ సిబ్బంది వినూత్న పద్దతిలో ప్రజలకు సేవలందిస్తున్నారు. కార్యాలయాలకు రాకుండానే వారి సమస్యల ఆన్ లైన్ లోనే పరిష్కారానికి శ్రీకారం చుట్టారు మంచిర్యాల రెవిన్యూ శాఖ అధికారులు.