తెలుగు వార్తలు » Mandals
రాష్ట్రంలో 97 మండలాలు రెడ్‌జోన్ పరిధిలో ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం వరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల నమోదును అనుసరించి రెడ్‌జోన్ మండలాలను ఖరారు చేసింది.
ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ ఘోర పరాజయాన్ని మూట గట్టుకుంది. పవన్ తాను పోటీ చేసిన గాజువాక, భీమవరం అసెంబ్లీ నియోజకవర్గాలు రెండింటి లోనూ ఓటమి చెందడం పార్టీ వర్గాలను షాక్ కి గురి చేసింది. అయితే ఈ ఓటమితో పవన్ కుంగిపోలేదు. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించాడు. పార్టీని మళ్ళీ గాడిన పెట్టేందుకు, మండల, గ్రా�